బొందుగుల గ్రామంలో ప్రమాణ స్వీకారం బాయ్‌ కాట్ చేసిన వార్డ్‌ మెంబర్స్

పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన వార్డ్ మెంబర్స్ ప్రమాణస్వీకారం బాయ్‌కాట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో జరిగింది.