Manchu Lakshmi: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు ముమ్మరం.. C.I.D ముందు హాజరైన మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది C.I.D. (సిఐడి). మంగళవారం 23 డిసెంబర్ 2025న మంచు లక్ష్మి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యోలో 247’ యాప్ ప్రచారం అంశంపై మంచు లక్ష్మి స్టేట్మెంట్ను C.I.D. రికార్డు చేయనుందని సమాచారం.