త్రో బాల్‌ పోటీల్లో కౌతాళం జట్టు విజయం

జిల్లా స్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్‌ పోటీలలో కౌతాళం ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో-1, 2లు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు.