Rowdy Janardhana: ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. కీర్తి సురేష్ హీరోయిన్. రవి కిరణ్ కోలా దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
డిసెంబర్ 23, 2025
0