కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో పోరాడుదాం : రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు

భారతరత్న, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాడాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు పిలుపునిచ్చారు.