బాలాపూర్ ఎర్రకొంట వద్ద మైనర్ పై హత్యాయత్నం

మొబైల్ అమ్మిన డబ్బుల విషయంలో గొడవ జరగ్గా.. ఓ మైనర్ పై మరో ముగ్గురు మైనర్లు కత్తులతో దాడి చేశారు. బాలాపూర్ ఎర్రకొంట వద్ద ఆదివారం రాత్రి నలుగురు స్నేహితులు మద్యం సేవించారు.