ట్రంప్ 'గోల్డెన్ ఫ్లీట్': నేవీ ఆధిపత్యానికి అమెరికా కొత్త ప్లాన్.. చైనాకు చెక్..

అమెరికా నేవీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శ్రీకారం చుట్టారు. అగ్రరాజ్య రక్షణ రంగాన్ని తిరుగులేని శక్తిగా మార్చే లక్ష్యంతో 'గోల్డెన్ ఫ్లీట్' పేరుతో ఒక భారీ యుద్ధనౌకల నిర్మాణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22, 2025న ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రక్షణ, విదేశీ వ్