మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్.. పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్ వచ్చేసింది.. ఇంజక్షన్‌కు ఇక బైబై..
Cipla launches inhalable insulin : అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సిప్లా లిమిటెడ్ మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.