Rahul Comments on BJP: రాజ్యాంగం రద్దుకు బీజేపీ నేతల కుట్ర: రాహుల్

విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ‌గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఈసీలను బీజేపీ సొంత ఆస్తులుగా వాడుకుంటూ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.