అగ్రి వర్సిటీలో ఫుడ్‌‌ పాయిజన్‌‌ కలకలం

రాజేంద్రనగర్‌‌లోని ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ యూనివర్సిటీ కృషి నిలయంలో ఫుడ్‌‌ పాయిజన్‌‌ కలకలం రేపింది. హాస్టల్‌‌లో భోజనం చేసిన సుమారు 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.