వనపర్తిలో పల్లికి రికార్డు ధర..క్వింటాల్ కు రూ.9 వేలు

వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లీ రికార్డు ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్​కు రూ.7,263 కాగా, గరిష్టంగా రూ.9,020 పలికింది.