బంగ్లాదేశ్ లో మరో స్టూడెంట్ లీడర్ పై మర్డర్ అటెంప్ట్ ..ఎన్సీపీ సీనియర్ నేత మోతాలెబ్ సిక్దార్ లక్ష్యంగా కాల్పులు
ఢాకా: ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి ఉస్మాన్ హాదీ (షరీఫ్ ఒస్మాన్ హాదీ) హత్యతో చెలరేగిన సంఘర్షణ సద్దుమణగకముందే బంగ్లాదేశ్‌లో మరో స్టూడెంట్ నేతపై హత్యాయత్నం జరిగింది.
డిసెంబర్ 23, 2025
0