వీబీ జీ రామ్ జీ చట్టంపై అవగాహన కల్పించాలి : కేంద్రం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్): వీబీ జీ రామ్ జీ చట్టం–2025’పై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది.