తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరాటమే: కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. రెండేండ్ల నుంచి మౌనంగా చూస్తున్నామని.. ఇక ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు.