భారత్ వ్యతిరేక సెంటిమెంట్ ఉన్నా.. బంగ్లాకు 210 టన్నుల ఉల్లి

ఒకవైపు భారత్ వ్యతిరేక నిరసనలతో బంగ్లాదేశ్ వీధులు అట్టుడుకుతున్నాయి. భారత దౌత్య కార్యాలయాలపై దాడులు, బాయ్‌కాట్ ఇండియా నినాదాలతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. కానీ తీరా కడుపు నింపుకునే విషయానికి వచ్చేసరికి అదే భారత్ మళ్లీ ఆ దేశానికి ప్రాణదాతగా నిలుస్తోంది. గత కొద్దిరోజులుగా బంగ్లాలో ఉల్లి ధర విపరీతంగా పెరిగి.. సామాన్య ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటుండగా.. ఉల్లి ధరలకు చెక్ పెడుతూ భారత్ నుంచి 210 టన్నుల ఉల్లి గూడ్స్ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించాయి.