దీపు చంద్ర దాస్ హత్యపై ఢిల్లీలో నిరసనలు..బంగ్లాదేశ్ హైకమిషన్ ముట్టడికి విహెచ్‌పి యత్నం

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న అమానుష దాడులు, దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అకారణంగా 'మాబ్ లించింగ్' (మూక దాడి) చేసి చంపడాన్ని నిరసిస్తూ విహెచ్ పీ నిరసన చేసింది.