విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో ఏపీ టాప్‌.. వచ్చేది ఒకరు వెళ్లేది 25 మంది!

విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులపై నీతి ఆయోగ్ నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే, మన దేశానికి వచ్చేవారి కంటే.. బయటకు వెళ్లేవాళ్లు సగటున 25 రెట్లు అధికంగా ఉన్నారు. విదేశీ చదువుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నామని, ఇది వాణిజ్య లోటుకు కారణమవుతోందని తెలిపింది. దేశీయ విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని సూచిస్తూ, వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక సూచనలు చేసింది.