MegaStar: చిరు - బాబీ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ .. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి ' మన శంకర వరప్రసాద్ గారు' మూవీ విడుదలకు రెడీ అవుంతోంది. ఈ తర్వాత ముఖ్యంగా 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లితో చిరు మళ్లీ జతకడుతుండటం హాట్ టాపిక్ గా అయింది