చండ్రుపట్లలో వీధి కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతిచెందిన ఘటన కల్లూరు మండల పరిధిలోని చండ్రుపట్లలో శనివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోనబోయిన కృష్ణయ్యకు చెందిన గొర్రెలను శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలోని కొట్టంలో ఉంచాడు.