Mahesh Babu: యుద్ధవిద్య ‘కళరిపయట్టు’ నేర్చుకున్న మహేష్ బాబు.. కీలక విషయాలు వెల్లడించిన ట్రైనర్‌

ఈ తరుణంలో మహేష్ బాబు పాత్రకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరల్ అవుతుంది. పవర్‌ఫుల్‌ పాత్ర అయిన "రుద్రుడిగా" మారేందుకు పురాతన యుద్ధ కళలైన ‘కళరిపయట్టు’లో మహేష్ బాబు శిక్షణ పొందినట్లు స్పెషల్ ట్రైనర్ హరికృష్ణ కాకాని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన హరిక్రిష్ కాకాని.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు వారణాసి కోసం ఈ ట్రైనింగ్‌