రాజేంద్రనగర్ లో హిట్ అండ్ రన్.. స్పాట్ లోనే కానిస్టేబుల్ మృతి

అత్తాపూర్ పరిధిలోని ఉప్పర్ పల్లి పిల్లర్ నంబర్ 191 దగ్గర కానిస్టేబుల్ ను డీసీఎం ఢీకొట్టింది.. దీంతో కానిస్టేబుల్ అబ్డుల్ సత్తార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.