జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం.. రండి..కేసీఆర్ కు రేవంత్ సవాల్

కేసీఆర్​ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కోరుకుం టున్నా. జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఒకరోజు కృష్ణా నది ప్రాజెక్టుల మీద, ఒకరోజు గోదావరి బేసిన్ మీద చర్చిద్దాం. సరి పోదంటే రెండేసి రోజులు అర్థవంతమైన చర్చలు చేద్దాం.