Rajinikanth: నరసింహ పాత్రలో శివన్న విశ్వరూపం.. ఈసారి 'జైలర్ 2' లో మరింత పవర్‌ఫుల్‌గా!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జైలర్ 2' వ