నేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్
పారిశ్రామిక తయారీ రంగం.. అంటే మ్యానిఫ్యాక్చరింగ్ రంగంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ డేటాతో సహా Xలో పోస్ట్ చేశారు మాజీ సీఎం జగన్. నా హయాంలోనే తయారీ రంగంలో