Ram Gopal Varma: "నీ నీతులు నీ ఇంట్లోనే చెప్పుకో.." - శివాజీపై విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ!

‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ.. హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, హీరో మంచు మనోజ్ వంటి వారు శివాజీకి గట్టి కౌంటర్లు ఇచ్చారు. లేటెస్ట్ గా ఈ ' వస్త్రధారణ ' వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) రంగంలోకి దిగారు.

Ram Gopal Varma: