Electric Buses: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపైపల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకానికి అపూర్వ స్పందన అపూర్వ స్పందన రావడంతో రాష్ట్రంలో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 1,450 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే కేంద్ర నుంచి కూడా మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. దీంతో ముందుగానే డిపోలో ఎలక్ట్రికల్ బస్సులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు చార్జింగ్ స్టేషన్స్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.