Ramachandra Rao: క్రిస్టియన్ సమాజం హింసను ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది: రాంచందర్‌రావు
గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. భారత్‌లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.