కార్మిక రంగంలో కాకావి విప్లవాత్మక సంస్కరణలు : మంత్రి వివేక్

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా సోమవారం ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న కాకా విగ్రహం వద్ద మంత్రి వివేక్, సరోజ దంపతులు పూల మాలవేసి, నివాళులర్పించారు.