యూరియా కొరత లేకుండా చూడాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

జిల్లాలోయూరియా కొరత లేకుండా చూడాలని, స్టాక్ మొత్తం జీరో అయ్యేదాకా చూడొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం బోధన్​ మండలం మావందిఖుర్దు విలేజ్ సింగిల్ విండో గోదాంలో యూరియా స్టాక్స్ ను పరిశీలించారు.