వారం రోజుల్లో టెస్కోకు వస్త్రాల ఆర్డర్లు ఇవ్వాలి : శైలజ రామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు తమకు అవసరమైన వస్త్రాల ఆర్డర్లను వారం రోజుల్లోపు టెస్కోకు అందజేయాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆదేశించారు.