టైపిస్టు, స్టెనోగ్రాఫర్స్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రికగ్నైస్డ్ టైప్ రైటింగ్ షర్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్బాలిగ మాట్లాడారు.