విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

విధి నిర్వహణలో ఉద్యోగులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో టీఎన్జీవో నాయకులు కలెక్టర్​ను కలిశారు.