సమ్మర్ కు యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి

వచ్చే సమ్మర్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల్లో విద్యుత్ లోడ్ పెరుగుదల అంచనా మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు.