ఆస్తులు రాయించుకొని కన్నతల్లిని ఇంటికి గెంటేయగా, న్యాయం కోసం వృద్ధురాలు ఆర్డీవో ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన మేడి లక్ష్మి(74) ఐదేళ్లుగా గోదావరిఖనిలో ఒంటరిగా జీవిస్తోంది.