పాలమూరువి పాత చిక్కులే..నాడు బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించిన 90 టీఎంసీలపై గందరగోళం

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. ప్రాజెక్టు ప్రారంభంలో మొదలైన చిక్కుముడులు నేటికీ వీడడం లేదు.