కొలువు దీరిన గ్రామ పాలకవర్గం..బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, వార్డు సభ్యులు
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. పంచాయతీలకు బాధ్యతలు అప్పగించిన అధికారులు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయించారు.