స్పెషల్ సీఎస్లుగా నవీన్ మిట్టల్, దానకిశోర్

తెలంగాణలో 1996వ బ్యాచ్ కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, ఎం. దాన కిశోర్‌‌లకు అపెక్స్ స్కేల్ (లెవల్-17)కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.