రాతి స్తంభాల నిర్మాణంలో పొరపాట్లు లేకుండా చూడాలి : కలెక్టర్ దివాకర్

మేడారం వనదేవతల దేవాలయ గద్దెల ప్రాంగణంలో రాతి స్తంభాల నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సంబంధిత గుత్తేదారులను, అధికారులను కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. సోమవారం మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న రాతి స్తంభాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు.