వచ్చే మార్చిలో జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేల ఫైన్ తో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.