తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ , ఎంపీ వంశీకృష్ణ

మారుమూల ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరుతో పనులు ప్రారంభించింది. బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి కేంద్రం నుంచి వచ్చే 90 శాతం దాన్ని 60 శాతం చేసింది.