రెగ్యులర్గా చికెన్, మటన్ కూరలు తిని బోర్ కొట్టినపుడు.. మనసు సీఫుడ్ మీదకు మళ్లుతుంది. అయితే, ముళ్లుంటాయని చాలామంది చేపల జోలికి పోరు. అలాంటి వాళ్లు రొయ్యల్ని లాగించొచ్చు. తరచూ ఫ్రాన్స్ తీసుకుంటే కావాల్సినంత బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాహారం ఇది.