ఆధ్యాత్మికం: దేవుడికి పూలతో పూజ.. నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు.. దాని వెనుక శాస్త్రీయ రహస్యం ఇదే..!

భగవంతుడికి రకరకాల పూలు, ప్రసాదాలు సమర్పించి పూజలు చేస్తారు. కానీ వాటి వెనక అంతర్యం గురించి అంతగా ఆలోచించరు. దేవుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమం వెనక భక్తికి చెందిన అంశమే కాదు... మనిషికి, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి.