చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఇకపై హైదరాబాద్ వెళ్లే పని లేకుండా, మూడుచోట్ల ఏర్పాటు

AP Govt De Addiction Centres Set Up: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలని, రాష్ట్రంలో మూడు చోట్ల డీ-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నకిలీ మద్యం తయారీని అరికట్టేందుకు ప్రతి సీసాకు ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (లిన్‌) ప్రవేశపెట్టాలని, జియో ట్యాగింగ్‌తో సరఫరాలో పారదర్శకత పెంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వీధి దీపాలు, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.