వరద సహాయ చర్యలపై మాక్ డ్రిల్

ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించినప్పుడు రెస్క్యూ టీమ్స్, వివిధ శాఖల ఆఫీసర్లు చేపట్టే సహాయక చర్యలపై సోమవారం వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, సమ్మయ్యనగర్, రెడ్డిపురంలో మాక్ డ్రిల్​ నిర్వహించారు.