ఎమ్మెల్యే నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ

అయ్యప్ప స్వామి ఎక్కడో ఉండరని, మాలధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతుల ఆధ్వర్యంలో నకిరేకల్‌‌లోని వారి స్వగృహంలో అయ్యప్ప స్వామి నాలుగవ మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు.