కేసీఆర్ కుటుంబం వేలాది కోట్లు అక్రమంగా సంపాదించిన విషయాన్ని మోసాలను ఆయన బిడ్డనే చెబుతోందని, రాబోయే రోజుల్లో కేసీఆర్కు జైలు కూడు తప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందరరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మోసచరిత్ర ఒక్కొక్కటి బయటకు తీస్తున్నామని, ఆయన చేసిన తప్పులకు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు.