విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: ఎమ్మెల్యే

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు.సోమవారం మం డలంలోని సింగుపురం ప్రభుత్వోన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులు ప్రారంభించారు.