ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొలువుదీరిన కొత్త సర్పంచులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం సంబురంగా జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరై గ్రామాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.