వాటర్బోర్డు ఎదుట బిల్ కలెక్టర్ల నిరసన

వాటర్​బోర్డులో 10 నుంచి 20 ఏండ్లుగా పనిచేస్తున్న 673 మంది ఔట్‌‌ సోర్సింగ్ బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం జలమండలి హెడ్డాఫీసు ఎదుట నిరసన తెలిపారు.