జనవరి నుంచి తెలంగాణలో కొత్త వ్యవస్థ... రెవెన్యూ శాఖ ఆధునీకరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం

‘ద‌శాబ్దాల క్రితం ప్ర‌భుత్వం వివిధ అవ‌స‌రాల కోసం ప్రైవేటు వ్య‌క్తుల నుంచి భూ సేక‌ర‌ణ జ‌రిపింద‌ని... ఇప్ప‌టికీ కొన్ని భూములు ప్రైవేటు వ్య‌క్తుల పేరు మీదే ఉన్నాయ‌ని ఇవ‌న్నీ కూడా రికార్డుల‌లో మార్చాల‌ని, అలాగే అసైన్డ్ , భూధాన్ భూములపై స‌మీక్ష‌తో పాటు కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఉద్యోగుల‌పై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి., ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు కేసుల‌న్నింటిపై పూర్తిస్ధాయి స‌మీక్ష నిర్వ‌హిస్తా’అ‌ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గానిర్మించ‌బోయే త‌హ‌శీల్దార్ కార్యాలయాలు ఒకే మోడ‌ల్‌గా ఉండాల‌ని ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాల‌ని అధికారుల‌కు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు., News News, Times Now Telugu